Tuesday, January 5, 2010
THE HOURGLASS......
When I started my journey to ride…
It was welcoming me with a broad smile so delightful!
I was clueless and scared
My eyes had nothing but an entwined jeopardy
I was really trying too much to fill in the courage totally emptied
My heart had no vision of the future journey!
Holding dreams in my palms
I put my feeble legs into the path
I was floating in happiness
When my walk went so smooth !
Suddenly that open road started shrinking
emerged into curves
a new phenomenon took birth
that I should continue with all my energy reserves !
My palms pained with burden of dreams
When the wild waves of darkness hit me back
I had to use the survival gear to face those violent swoops…
Still I had to repair the wreck !
As if I was dumped in the hourglass
Couldn’t come out of that perilous situation
And when I was totally out of it,
Again life turned it up side down!
Then I came to know the vital truth of life
That it’s an hourglass you are fixed in..
Even though you batter yourself out….you are again inn….
So just enjoy your journey quirking in the hourglass :-)
comeback.........
I know I am going to be hard
I know my efforts to change you went in vain….
You say I am killing you alive
Do you know that I am dead last night?
You say your life is going to be miserable
Do you know how I cry when I see our bond getting miserable everyday?
Soul is what I call mine
Purely mine and ever shining
You asked me “how many levels should you cross to reach it”
Do you know how much it takes to break it?
I know I am hurting you
But you always make me stand in bizarre
I know it’s not going to be fine as I desire
But still there is a strong wish inside my heart…that you are going to come back!
Comeback my dear
Comeback to normalcy
I can’t see you like this
Nor can I go along with you
I am inside your heart….I know it’s a fact
But how can you pollute it when I am inside?
Think about me
Think about my pain…….comeback………I am waiting……….
Sunday, January 3, 2010
నా స్వప్నాలు .......
కనుదోయి గాఢ సుషుప్తిలోకి జారిపోయినపుడు
మనోనేత్రం పై ఆవిష్కరించబడ్తాయి స్వప్నాలు
రెక్కలు విప్పిన రెప్పల అంచులు
కొలుస్తాయి నింగి గతుల కొలతలు
శిఖరాలు ఎక్కుతుంటాను....
తెలియని వలయాలకు చిక్కుతుంటాను....
లక్ష్యం ఎప్పుడూ దూరమే
గమనంలో కేరింతలు కొడుతుంటాను....
నీ పెత్తనం సాగదంటూ ఎదురుతిరుగుతాయి ఇష్టాలు
బిత్తరపోయిన నన్ను చూసి వెక్కిరిస్తాయి
ఒక్కోసారి అమ్రుత భాండాన్ని చేతికందిస్తాయి
ఒక్కోసారి విసిరికొట్టేస్తాయి
ప్రియుడై ముంగురులు సవరిస్తాయి
ఎండమవులై త్రుష్ణను పెంచేస్తాయి
ఒక్కోసారి నీరై నిప్పును ఆర్పేస్తాయి
ఒక్కోసారి నిప్పుల కుంపటిలోకి తోసేస్తాయి
ఉదయానికి ప్రశ్నలెన్నో వదిలివెళ్తాయి
నిశిరాత్రి కన్నుకొట్టి మళ్ళీ పిలుస్తాయి
మెదడంతా ఝల్లుమనిపించే మెరుపుతీగలు నా స్వప్నాలు
తపోదీక్షకు మెచ్చి దేవుడిచ్చిన వరాలు నా స్వప్నాలు
జిలుగు మేను వర్ణాలు
పన్నీటి కొలను స్నానాలు
అంతశ్చేతన వెలిగించిన మోహాలు
హిమపాతం సొబగులు అద్దిన మంచు పుష్పాలు
రేయంతా జల్లుగా కురిసే రాగాల చినుకులు నా స్వప్నాలు
ప్రభాతపు కెరటంతో కనుమరుగయ్యె ద్రుశ్యాలు నా స్వప్నాలు
అణువణువునా ధరిత్రి అంతా పరుచుకుపోతాను.......
వీచే గాలుల ఉధ్రుతిలో లీనమైపోతాను
మెరిసే తారల తళుకులలో ఒదిగిపోతాను
సూర్యకిరణాల ధగధగలో మమేకమైపోతాను
వర్ష ధారలో నీటి బిందువునైపోతాను
పక్షుల రెక్కలపై ఆసీనురాలనై విహరిస్తాను
రాగాల తనువుల్లో లీనమైపోతాను
ప్రతిఒక్కరి చిరునవ్వుల అందంలో ఇమిడిపోతాను
స్వర్గానికేగని దేవదూతనై నింగిలోనే చక్కర్లు కొడతాను
నాకు సమ్మధి మాత్రం కట్టొద్దు
నాకోసం కన్నీరు విడవొద్దు
ప్రాణం వదిలిన మరుక్షణం.........
ప్రక్రుతికి కొత్త ప్రాణం పోస్తాను
అణువణువునా ధరిత్రి అంతా పరుచుకుపోతాను.......